Bramanda Nayakuniki Bramosthavam Song Telugu Lyrics
Bramanda Nayakuniki Bramosthavam Song Telugu Lyrics
బ్రహ్మాణ్డ నాయకుని బ్రహ్మమోత్సవం బహురూపధారునికి బ్రహ్మమోత్సవంll2ll శ్రీ భూ సతులతో శరణాగతులతో శ్రీ భూ సతులతో శరణాగతులతో ఏడు కొండల పైన ఎంచక్కగా బ్రహ్మ రూపునికి బ్రహ్మమోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సురసమూహాల సరసోత్సవం వేంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాణ్డ నాయకుని బ్రహ్మమోత్సవం బహురూపధారునికి బ్రహ్మమోత్సవం శేష వాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చుll2ll సింహ వాహన శౌరి శౌర్యము నే పెంచు హంసవాహన మెక్కి ఆయివే కలిగించు ముత్యాల వానల్లు మూర్చి తడిపై కురియ ముత్యాల పందిరిలో ముద్దాడ గా బ్రహ్మ రూపునికి బ్రహ్మమోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సురసమూహాల సరసోత్సవం వేంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాణ్డ నాయకుని బ్రహ్మమోత్సవం బహురూపధారునికి బ్రహ్మమోత్సవం కల్పవృక్ష విహారి కలిదోష హారియై సర్వ భూపాలురకు సిరులను కలిగించు మోహినీ కృష్ణు లుగ మోహము తొలిగించు గరుడ వాహనమెక్కి థనధాస్యములు చూపు హనుమంత సేవలో అభయముద్ర సాధింఛు గజ వాహనమ్ము పై భ్రాంతి నే తొలగించు సూర్యఫ్రభను నెల్చి అక్షీణతను పెంచు శ్రీ వత్స వక్షుడై ఆ చంద్ర ఫ్రభ ను విహరించు రథమెక్కి మనో రథమెక్కి మలిన వాంఛలను తృంచగా రయమెక్కి హరి హయమెక్కి కరుణ వీక్షణము పంచగా అకళంక చక్ర వంక ప్రకటించి ధర్మార్థ కామ మోక్ష మోనరించి శ్రీ హర మనోహరా హరి హరి గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా ఆపద మొక్కుల గోవిందా అనాధ రక్షక గోవిందా ఆపద మొక్కుల గోవిందా అనాధ రక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా ఆపద మొక్కుల గోవిందా అనాధ రక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా... ఏడు కొండల వాడ వేంకటరమణా గోవిందా గోవిందా..
Comments
Post a Comment